Wednesday

నా పేరు కళ్యాణ్,నేను ఒక “ఇంటర్నెట్” ద్వారా డబ్బు సంపాదించే వ్యక్తిని.మీరు ఈ site చదువుతూవున్నారంటే మీకు online ద్వారా సంపాదించాలనే interest ఉండివుంటుంది. ఇక్కడ మీ టైం అస్సలు waste కాదు. ఈ blog లో మీ కామెంట్స్ post చెయ్యవచ్చు. నేను కచ్చితంగా reply ఇస్తాను.
ఇక ఇంటర్నెట్లో డబ్బు సాదారణమైన వాళ్ళు కుడా అసాధారణంగా సంపాదిస్తున్నారు అలా సంపాదించడానికి కారణం వాళ్ళకి తెలిసిన ఒక చిన్న trick ఏంటంటే scam బారిన పడకుండా నిజంగా pay చేసే online earning programs కనిపెట్టడం.
నేను చాలా సంవత్సరాలుగా online సంపాదించాలని చాలా ప్రయత్నాలు చేస్తువచ్చాను. నిజమనిపించేవి చూడడానికి అద్బుతంగా కనిపిస్తూ మిమ్మల్ని కోటీశ్వరులని చేసేస్తామని మిమ్మల్ని tempt చేసే చాలా sites వున్నాయి. నాకు తెలిసిన కొంతమంది ఇలా tempt అయ్యి డబ్బు, సమయం పాడుచేసుకుని ఇక ఆఖరికి ఇంటర్నెట్ అంతా scams అని ఇక వేటి జోలికి వెళ్ళరు. ఇంటర్నెట్లో సంపాదించాలనే మీ కోరికని మొదట్లోనే చంపేసే sites చాలా వున్నాయి. ఎవరైతే ఈ మోసపూరిత sites బారిన పడకుండా సరైనవి ఎంచుకోగాలుగుతరో వాళ్ళు బాగా సంపాదించగలుగుతారు. దానికి నా ప్రయత్నంగా నేను ఇక్కడ మీకు కొన్ని మంచి online earning programs గురించి చెప్పాలనుకుంటున్నాను.
100% Legitimate Companies & Programs
We Test & Research Everything ヅ
These programs are responsible for generating cashflow, which should then be used in reinvesting into your business and growing your overall income.
Don’t Lose Your Digital Life!
ముందుగా నేను మీకు భరోసా ఇస్తున్నాను నేను ఇక్కడ అలాంటి స్కామ్లు post చెయ్యనని. నేను ఇక్కడ చెప్పే programs లో నేను ముందుగా join అయ్యి వాటి ద్వారా income నేను పొందాకే మీకు చెప్తున్నాను. మిమ్మల్ని ఎట్టి పరిస్థితులలోను తప్పుదోవ పట్టించను.ఒక వేళ నేను post చేసిన ఏ program గురించి అయిన మీకు ఏ విధమైన సందేహాలున్న నాకు వెంటనే మీరు ఇక్కడ మీ comments post చెయ్యండి.
free money గాని లేక get-rich-quickly లాంటి guarantee ఎవ్వరికి ఇవ్వదు.ఒకవేళ అలా జరిగినట్టైతే అందరూ regular jobs వదిలేసి internet పై దాడి చేసి ఉండేవారు. online business లో successes అవ్వాలంటే hard work చెయ్యాల్సి ఉంటుంది, determination తో ఉండాల్సి ఉంటుంది, persistence, focus, networking, patience లాంటివి అవసరం.
నేను గత కొన్ని సంవత్సరాలుగా online business లో ఉన్నాను, చాలా మంది close friends, relatives నన్ను అస్సలు ఈ online business ఏంటి అని అడుగుతూ ఉంటారు. అందుకే ఈ post పెడుతున్నాను.
చాలా మార్గాలలో మీ interest, ability, determination ని బట్టి online business ని build చెయ్యొచ్చు. ఇక్కడ మీ సంపాదన మీరు ఎంత hard గా లేక smart గా work చేస్తారు అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. nothing else, nothing more.
ఇవి కొన్ని online opportunities ఇక్కడ నేను ప్రతిపాదిస్తున్నాను.
REVENUE SHARING PROGRAMS

కొన్ని ముఖ్య విషయాలు ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను.

చాలా మంది revenue sharing programs ద్వారా గొప్పగా సంపాదిస్తున్నారు అంతే కాదు ఇప్పుడు online ప్రపంచంలో ఇవి చాల popular కుడా. కాకపోతే చాలా వరకూ revenue sharing programs ఎక్కువ కాలం ఉండట్లేదు. కొన్ని నెలల్లోనే పోతున్నాయి. అలాంటి సమయంలో వాటిల్లో మీ డబ్బు ఉంటే అదంతా పోతుంది.
ఇక్కడ మీ సంపాదన ఈ programs లో కొత్త వాళ్ళు join ఆవుతున్నంత కాలం వస్తుంది joinings ఆగిపోయిన తగ్గిపోయినా మీకు returns రావు.
revenue sharing programs లో participate చెయ్యడం (risk చెయ్యడం) ద్వారా money సంపాదించు కావాలనుకుంటే అది పూర్తిగా మీ ఇష్టం ఈ program ఎన్ని రోజులు ఉంటాయో ఎలాంటి guarantee లేదు. నేను ఇక్కడ మీకు చెప్పేవి ప్రస్తుతం మీరు income సంపదిన్చుకోగలిగే programs ఇవి అన్నిరోజులున్తాయ్యో అనేది ఎవ్వరూ చెప్పలేరు. ఏదో ఒక రోజు కచ్చితంగా ఆగిపోతాయి.
ఇలా అని సంపాదించలేమా అని disappoint అవ్వకండి . ఇందులో సంపాదించాలంటే  ఎప్పుడు వీటిల్లో enter అవ్వాలి ఎప్పుడు మన డబ్బు బయటకి తీసేయ్యాలి అనే ఒక్క విషయం తెలిస్తే చాలు కోట్లరూపాయలు కుడా సరదాగా సంపాదించవచ్చు ఇక్కడ. ఇది చాలా కష్టమైన పనే, నేను డబ్బు ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు తియ్యాలి లాంటి విషయంలో సరైన నిర్ణయం చేసుకోక money పోగొట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.
ఇక్కడ నేను చెప్పే programs లో join అవ్వడమా వద్దా అనేది అందులో participate చెయ్యడమా వద్దా అనేది పూర్తిగా మీ ఇష్టం. The choice is yours! I am not going to either recommend it, or not recommend it. ఒక్క విషయమైతే నేను చెప్పాలనుకుంటున్నాను మీరు నష్టపోయిన పరవాలేదు అనుకునే money ఉంటేనే ఇక్కడ పెట్టండి అప్పులు చేసి పెట్టడం లాంటి మూర్ఖపు పనులు అస్సలు చెయ్యకండి.
click here to join now మీద click చేసి మీ details నింపి register అవ్వండి. (మీరు కనుక online money making programs లో కొత్త అయితే ముందుగా దయచేసి నాకు ఒక్కసారి కాల్ చెయ్యండి. ఎందుకంటే contact లో లేని చాలామంది 99% ఇక్కడే fail అయ్యారు.)
3. మీ username passwordతో account login అవ్వండి.
4. login అయ్యాక page పైన మీకు

T1.1

“GO BACK TO DASHBOARD” అని వస్తుంది అది click చెయ్యండి.

T2.1

5. START SURFING  మీద click చేసి minimum 10 ads చుడండి.
 6. తర్వాత రోజు మళ్ళి మీ అవ్వండి మీ ఎకౌంటు లో claim అని వస్తుంది claim మీద క్లిక్ చేసి మీ మనీ claim చేసుకోండి.
7. ప్రతీ రోజు ఇలా 10 ads surf చెయ్యడం ద్వారా మినిమం 10cents earn చెయ్యొచ్చు.

T3.110 CENTS కోసం కాదు గా మనం WORK చేసేది సొ………… బాగా సంపాదించాలి అంటే TRAFFIC MONSOON మీకు మీ REFERRALS నుండి 100% COMMISSION PAY చేస్తు

అంటే మీకు 10 referrals వుంటే వాళ్ళు మిలానే రోజు 10 ads చూస్తే మీ రోజు సంపాదన $1 వస్తుంది.
“” అదే మీకు 20 referrals వుంటే మీ రోజువారి సంపాదన 0.10*20=== === ====2$ నెలకి === === === 60$ “”
“” మీకు 30 referrals వుంటే మీ రోజువారి సంపాదన 0.10*30==== ====== ==== 3$ నెలకి  == === === 90$
“”మీకు 40 referrals వుంటే మీ రోజువారి సంపాదన 0.10*40==== ====== ==== 4$ నెలకి  == === === 120$
“”మీకు 50 referrals వుంటే మీ రోజువారి సంపాదన 0.10*50==== ====== ==== 5$ నెలకి  == === === 150$
ఎలాంటి investment లేకుండా మీరు నెలనెలా మంచిగా సంపాదించవచ్చు. మొదలు పెట్టినప్పుడు 10cents తోనే వున్నా రాను రాను మీ income పెంచుకుంటూ వెళ్ళడం పెద్ద కష్టం ఏమికాదు.
నేను ఒక్కడిని చెయ్యడం వల్ల వచ్చే $0.10 నాకు ఎందుకు సరిపోదు నేను referals ని చెయ్యడం మీద concentrate చెయ్యను అయినా సంపాదన ఎక్కువగా కావాలి అనుకునేవల్లకోసం……..
ఇక Traffic Monsoonలో మీరు “Adpack” ఒకటి  $50 కి పొందవచ్చు దానివల్ల మీకు 1,000 ad credits మరియు 20 banner clicks పొందుతారు.  ఇదే traffic monsoon లో 1,000 ad credits మరియు 20 banner clicks $5.95 కె పొందవచ్చు. మరి ఎందుకు extra $39.5 పయ్చేయ్యాలి అనే ప్రశ్న కుడా వస్తుంది.
ఇక్కడ ఒక twist ఉంది. ఇదే traffic monsoon ని వేరే ఇతర సాదారణ money making programs కంటే కొత్తగా unique గా చేస్తుంది. $50 adpack మీరు తీసుకోవడం వల్ల traffic monsoon మీకు వాళ్లకి వచ్చే లాభాలు గంట గంటకి పంచుతుంది.  ప్రతీ adpack ($50) మీకు 110% సంపాదించి పెడుతుంది. అంటే మీరు $50 తో  Adpack కొన్నారు అది మీకు తిరిగి $55 ఇచ్చింది. అంటే 1,000 ad credits మరియు 20 banner clicks మీకు free గా వచ్చినట్టేగా అంటే మీరు మీ website కి free traffic పొందుతూ ఇంకో పక్క సంపాదిస్తున్నారు కుడా. మీరు మీ account లో $50 రాగానే మళ్ళి adpack కొనెయ్యవచ్చు. ఇలా repurchase చెయ్యడం వల్ల మీకు compound income వస్తుంది. దానికి సంభందిచిన calculator మీరు ఇక్కడ download చేసుకోవచ్చు.

No comments:

Post a Comment